Social Icons

Pages

Thursday, November 7, 2013

General Knowledge in Telugu part 3

General Knowledge in Telugu part 2
1. మూడో పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది?\
1) మరాఠాలు, ఈస్టిండియా కంపెనీ 
2) అహ్మద్ షా అబ్దాలి, సిక్కులు 
3) అహ్మద్ షా అబ్దాలి, మరాఠాలు
4) అహ్మద్ షా అబ్దాలి, మొఘలులు                                        (3)

2. మధురై ఏ రాజుల రాజధాని?
1) చోళులు   2) చేరలు     3) రాష్ట్ర కూటులు     4) పాండ్యులు      (4)

3. భారతదేశంలో లౌకిక వాదానికి అర్థం
1) మతం ప్రాతిపదికగా పౌరులపై వివక్ష ఉండక పోవడం 
2) మతం అనేది పౌరుడి వ్యకిగత విషయముగా పరిగణించటం 
3) పై రెండూ కాదు     
4) పై రెండూ                                (4)

4. బలానికి SI ప్రమాణం 
1) జౌళ్  2) న్యూటన్     3) డైన్   4) పైవేవీ కాదు         (2)

5. గంగా - బ్రహ్మపుత్ర  డెల్టాలలో ఏ రకం అడవులు ఉంటాయి?
1) ముళ్ల చెట్ల అడవులు  2) మాంటేన్ అడవులు  3) మాంగ్రూవ్ అడవులు  4) ట్రాపికల్ రెయిన్ అడవులు (3)

6. "ఆనంద మఠ్", "దుర్గేశ్ నందిని", "కపాలకుండల" నవలలు రచించిన బెంగాలీ రచయిత ఎవరు?
1) ఠాగూర్    2) శరత్ చంద్ర చటర్జీ   3) బకించంద్ర చటర్జీ    4) ఎవరూ కాదు     (3)

7. జీవరాశుల్లో అతిపెద్ద పక్షి?
1) బాతు    2) డొడొ     3) ఆస్ట్రిచ్     4) నెమలి      (3)

8. ప్రామాణిక జీవశాస్త్ర నామినీకరణకు ఉపయోగించే భాష?
1) లాటిన్    2) ఫ్రెంచ్     3) స్పానిష్     4) గ్రీక్                 (1)

9. 1512 - 1681 వరకు గోల్కొండను పాలించిన వంశమేది?
1) అదిల్ షాహి వంశం     2) కుతుబ్ షాహి వంశం   3) అహ్మద్ షాహి వంశం    4) ఎవరూ కాదు  (2)

10. ఏ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాన్ని దేశంలో మొదటి జాతీయ పార్కుగా ప్రకటించారు?
1) కజిరంగా నేషనల్ పార్క్   2) గిర్ నేషనల్ పార్క్ 3) నందాదేవి నేషనల్ పార్క్ 
4) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్                                                                        (4)

No comments:

Post a Comment