Social Icons

Pages

Tuesday, August 15, 2017

General Knowledge - Electricity - Physics

విద్యుత్ 
1. ఎలక్ట్రాన్ల క్రమచలనాన్ని ఏమంటారు? - (విద్యుత్ ప్రవాహం)

2. విద్యుత్  ఆవేశ పరిమాణం - (1.602 X 10౼19)

3. రెండు మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సర్గాన్ని తెలిపేది? - (మెరుపు)

4. టంగ్ స్టన్ ద్రవీభవన స్థానం - (3422℃)

5. 1 కిలోవాట్ అవర్ = ......... జౌల్స్? - (3.6 X 10౺)

6. విశిష్ట నిరోధానికి ప్రమాణం - (ఓమ్ మీటర్)

7. ఓమ్ నియమాన్ని పాటించేవి? - (లోహాలు)

8. ఘటంలో రసాయనిక శక్తి ఏ శక్తిగా మారుతుంది? - (విద్యుత్)

9. వలయాన్ని జత చేయడానికి, విడదీయడానికి దేన్ని ఉపయోగిస్తారు? - (కీ)

10. ఏకాంక ధనావేశాన్ని రుణ దృవం నుంచి ధన ధృవం వైపు కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని ఏమంటారు? - (విద్యుత్ చాలకబలం)

11. V, I లకు గీసిన గ్రాఫ్ సరళరేఖను సూచిస్తే అవి ........? - (ఓమీయ వాహకాలు)

12. మన ఇళ్లలోని విద్యుత్  పరికరాలను కలిపే విధానం? - ( సమాంతర సంధానం)

13. Light Emitting Diode (LED)   అనేది ఒక ----? - (అర్ధ వాహకం)

14. సిల్వర్ విశిష్ట నిరోధం? - (1.59 X 10౼8)

15. 100 W, 220 V & 60 W, 220 V గల రెండు బల్బుల్లో ఎక్కువ నిరోధం కలిగినది? - (రెండో బల్బ్)

16. విద్యుత్ శక్తికి ప్రమాణం - (వాట్ - సెకన్ & KWH)

17. ఒకే నిరోధం విలువ R కలిగిన 3 నిరోధాలను శ్రేణి సంధానం చేస్తే ఫలిత నిరోధం విలువ - (3R)

18. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది? -(జనరేటర్)

19. కుడిచేతి నిబంధనలో బొటనవేలు ఏ దిశను తెలుపుతుంది? - (విద్యుత్ ప్రవాహం)

20. ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమానికి ఉన్న మరోపేరు? - (శక్తి నిత్యత్వ నియమం)

21. అయస్కాంత ప్రేరణ నియమాలను తెలిపిన శాస్త్రవేత్త - (ఫారడే)

22. DC కరెంట్ పౌనః పున్యం - (శూన్యం)

23. విద్యుత్ మోటార్ లో కదిలే భాగాన్ని ఏమంటారు?- (షాఫ్ట్)

24. విద్యుత్ ప్రవాహ దిశను మార్చేది? - (కమ్యూటేటర్)

25. అయస్కాంత క్షేత్ర ప్రేరణకు SI ప్రమాణం? - (వెబర్ / మీᒾ)

26. సోలినాయిడ్ లో అయస్కాంత బలరేఖలు ? - (సంవృతాలు)

27. ఎటిఎం కార్డులు ఏ నియమం పై ఆధారపడి పనిచేస్తాయి? - (ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ)

28. q ఆవేశం, v వేగంతో అయస్కాంత క్షేత్రానికి లంబంగా కదిలే ఆవేశంపై పనిచేసే అయస్కాంత బలానికి సూత్రం ? - (F = qvB)

29. టేప్ రికార్డర్ ఏ నియమం పై ఆధారపడి పనిచేస్తుంది? - (విద్యుత్ అయస్కాంత ప్రేరణ)

30. అయస్కాంతం మధ్యలో అయస్కాంత తత్వం ? - (శూన్యం)

31. 1 ఓల్ట్ / 1 ఆంపియర్ = ........ ? - (ఓమ్)

32. కరెంట్ ప్రయాణించడానికి దగ్గరి దారి ఏర్పడితే దాన్ని ఏమంటారు?- (షార్ట్ సర్క్యూట్)

33. నిరోధం విలోమాన్ని ఏమంటారు? - (వాహకత్వం)

34. శ్రేణిలో సంధానం చేసిన నిరోధాల నుంచి....? - (ఒకే విద్యుత్ ప్రవాహం ఉంటుంది) 

No comments:

Post a Comment