Social Icons

Pages

Saturday, August 12, 2017

General Knowledge - Human Body

1.  మానవ  శరీరంలోని అతిపెద్ద గ్రంథి - (కాలేయం)

2. మానవ దేహంలోని అతిపెద్ద అవయవం - (చర్మం)

3. మానవ శరీరంలోని  అంతర్గత అవయవాల్లో పెద్దది - (కాలేయం)

4. మానవ దేహంలో  యూరియా సంశ్లేషణ జరిగే  ప్రదేశం - (కాలేయం)

5. మానవ శరీరంలో  పొడవైన  ఎముక - (ఫీమర్)

6. మానవ శరీరంలో  చిన్న  ఎముక - (స్టపీస్)

7. వయోజన మానవునిలో ఉండే మొత్తం ఎముకలెన్ని? (206)

8. మానవునిలో ఉండే పక్కటెముకలు సంఖ్య? (12  జతలు)

9. వయోజన మానవుని వెన్నుముకలో ఎన్ని ఎముకలు ఉంటాయి?(26)

10. మానవుని కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?(8)

11. మానవుని పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి?(22)

12. మానవుని ముఖ భాగంలో ఉండే ఎముకలు ఎన్ని? - (14)

13. మానవ శరీరం లోని థర్మోస్టాట్ అని  దేన్ని పిలుస్తారు? - (హైపోథాలమస్)

14. మానవ శరీరంలో రక్తనిధి అని దేన్ని పిలుస్తారు? - ( ఫ్లీహం)

15. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేన్ని అంటారు? - ( ఫ్లీహం)

16. మెదడులోని ఏ భాగాన్ని ఆల్కహాల్ ప్రభావితం చేస్తుంది? - (హైపోథాలమస్)

17. జ్ఞాపకశక్తిని నియంత్రించే మెదడులోని భాగం? - (మస్థిష్కం)

18. కోపాన్ని నియంత్రించే మెదడులోని భాగం? - (ద్వార గోర్థం)

19. మెదడు లోని ఏ భాగాన్ని అనుమస్థిష్కం అని అంటారు? - (వెనుక భాగం)

20. మాస్టర్ గ్రంథి అని దేన్ని పిలుస్తారు? -( పీయూష గ్రంథి)

21. పోరాట, పలాయన హార్మోన్ అని దేన్ని పిలుస్తారు? -(ఎపినెఫ్రిన్)

22. ఆడమ్స్ ఆపిల్ గ్రంథి అని దేన్ని పిలుస్తారు? -( అవటు  గ్రంథి)

23. మిశ్రమ గ్రంథి - (క్లోమం)

24. మూత్రపిండాలపై ఉండే గ్రంథి - (అధివృక్క గ్రంథి)

25. ఇన్సులిన్ హార్మోన్ ను స్రవించే గ్రంథి - (క్లోమం)

26. మరుగుజ్జుల్లో తక్కువగా ఉండే హార్మోన్ ఏది?- ( పెరుగుదల హార్మోన్)

27. 'క్రెటినిజం' వ్యాధి ఉన్న పిల్లల్లో ఏ హార్మోన్ తక్కువగా ఉంటుంది? - (థైరాక్సిన్)

28. ప్రసవ సమయంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏది? - (ఆక్సిటోసిన్)

29. రక్తంలో ఉండే పాస్పెట్ల స్థాయిని నియంత్రించే గ్రంథి ఏది?- (పార్శ్వ అవటు గ్రంథి)

30. ఉరః కుహరంలో ఉండే గ్రంథి ఏది? - (థైమస్)

31. పేస్ మేకర్ ఏ అవయవానికి సంబంధించినది? - (గుండె)

32. లింఫోసైట్ కణాలను ఉత్పత్తి చేసే గ్రంథి? - (థైమస్)

33. లాలాజల గ్రంథులు స్రవించే ఎంజైమ్ ఏది? - (టైలిన్)

34. జఠర గ్రంథులు స్రవించే ఎంజైమ్ ఏది? - (పెప్సిన్)

35. ఎంజైములు, హార్మోన్ లు ఉత్పత్తి చేసే గ్రంథి? - (క్లోమం)

36. క్లోమ గ్రంథి స్రవించే ఎంజైమ్ ఏది? - (ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్)

37. డయాబెటిస్ ఇన్ సిపిడస్ వ్యాధి ఉన్నవారిలో ఏ హార్మోన్ తక్కువగా ఉంటుంది? - (వాసోప్రెసిన్)

38. టిటనీ వ్యాధి ఉన్న వారిలో ఏ హార్మోన్ లోపిస్తుంది? - (పారాథైరాక్సిన్)

39. మెదడులోని ఏ భాగాన్ని చిన్న మెదడు అని అంటారు? - (అనుమస్తిష్కం)

40. వ్యాధికారక బ్యాక్టీరియాను చంపే రక్తకణాలు? - (తెల్లరక్తకణాలు)

41. వయోజన మానవుని శ్వాసక్రియ రేటు? - (18)

42. మెదడు : మెనింజస్ :: ఊపిరితిత్తులు : - ? (ఫ్లూరా)

43. హిమోసైటోమీటర్ ను దేని కోసం ఉపయోగిస్తారు? - (రక్తకణాలను లెక్కించేందుకు)

44. ఎర్రరక్త కణం సగటు జీవితకాలం ఎన్ని రోజులు? - (120)

45. మానవునిలో ఉండే జ్ఞానదంతాలు ఎన్ని? - (4)

46. మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది? - (శుక్రకణం)

47. ఏ అవయవం పనిచేయనప్పుడు డయాలసిస్ చేస్తారు? - (మూత్రపిండాలు)

48. పైత్య రసాన్ని స్రవించే గ్రంథి ఏది? - (కాలేయం)

49. జ్ఞానేంద్రియం కానిది ఏది? - (ఉండుకం)

50. ఫారన్ హీట్ డిగ్రీ ల్లో మానవుని సాధారణ ఉష్ణోగ్రత యెంత? - (98.4)

51. ఎలర్జీ ఉన్న వ్యక్తి రక్తంలో ఏ కణాలు పెరుగుతాయి? - (ఇసినోఫిల్స్)

52. ఆరోగ్యవంతుడైన మానవుని నాడీ పీడనం ఎంత? -(40)

53. మానవ గర్భావధి కాలం? - ( 270 రోజులు)

No comments:

Post a Comment