1. రఫ్లేషియా మొక్క గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి?
1. ఇది సంపూర్ణ వేరు పరాన్న జీవి.
2. అతిపెద్ద పుష్పాన్ని కలిగి ఉంటుంది.
3. ఏనుగు సహాయంతో పరాగ సంపర్కం జరుపుకుంటుంది.
ఎ) 2 మాత్రమే బి) 1,2 సి) 2,3 డి) 1,2,3 (డి)
2. పరాన్నజీవిగా జీవించే అతిచిన్న పుష్పించే మొక్క?
ఎ) ఉల్ఫియా బి) స్ట్రేగా సి) పక్సినియ డి) ఆర్సియొథోబియం (డి)
3. పత్రో పరిసిత వేర్లు కలిగిన మొక్క?
ఎ) బల్బోఫిల్లమ్ బి) ఆగేవ్ సి) బ్రయోఫిల్లమ్ డి) పైవన్నీ (సి)
4. పక్షి గూడు వంటి వేర్లు కలిగిన మొక్క?
ఎ) డస్చిడియ బి) యుట్రిక్యులేరియ సి) మోనోట్రోపా డి) వాండా (ఎ)
5. 'బ్లాడర్ వర్డ్' అని ఏ మొక్కను పిలుస్తారు?
ఎ) నెపెంథిస్ బి) యుట్రిక్యులేరియ సి) డ్రాసిర డి) డయోనియా (బి)
6. 'వీనస్ ఫ్లైట్రాప్' అని ఏమొక్కను పిలుస్తారు?
ఎ) డయోనియా బి) డ్రాసిర సి) యుట్రిక్యులేరియ డి) నెపెంథిస్ (ఎ)
7. అతి పెద్ద సరళ పత్రాలు ఏ మొక్కలో ఉంటాయి?
ఎ) నింఫియా బి) సెక్వోయా సి) విక్టోరియా డి) సైకస్ (సి)
8. కూరగాయలుగా ఉపయోగించే కాలీఫ్లవర్ ఒక?
ఎ) రసయుత పుష్ప విన్యాసం బి) విభేదన లేని పత్రాల సముదాయం
సి) ఫలవంతమైన పుష్పాలు గల శాఖ డి) కాండం (ఎ)
9. అతి పెద్ద అండం కలిగిన మొక్క?
ఎ) నింఫియా బి) సెక్వోయా సి) విక్టోరియా డి) సైకస్ (డి)
10. పుష్పించే అతి చిన్న మొక్క?
ఎ) ఉల్ఫియా బి) విక్టోరియా సి) రఫ్లేషియా డి) సైకస్ (ఎ)
11. 'బోన్సాయ్' అంటే ?
ఎ) వామన మొక్కలను పొడవుగా చేయడం బి) వామన మొక్కలను సేకరించటం
సి) వామన మొక్కలను రూపొందించటం డి) పండ్ల మొక్కలను సేకరించటం (సి)
12. ఖర్జుర ఫలంలో తినే భాగం?
ఎ) అండ విన్యాస స్థానం బి) ఫలకవచం
సి) అంకురచ్ఛదం డి) పూర్తి ఫలం (బి)
13. 'కాజానస్ కజాన్' అనేది ఏ మొక్క శాస్త్రీయ నామం?
ఎ) కంది బి) పెసర సి) మినుము డి) బఠాణి (ఎ)
14. క్యారెట్ కు రంగు దేని వల్ల వస్తుంది?
ఎ) జాంథోఫిల్ బి) కెరోటిన్ సి) ఆంథోసైనిక్ డి) శ్వేత రేణువులు (బి)
15. క్రోమోజోములకు సంబంధించిన క్రియ?
ఎ) శ్వాసక్రియ బి) జీర్ణక్రియ సి) విసర్జన డి) అనువంశికత (డి)
16. కింది వాటిలో సజీవ యాంత్రిక కణజాలం?
ఎ) స్థూలకోణ కణజాలం బి) దృడ కణజాలం
సి) మృదు కణజాలం డి) ఎ, బి (ఎ)
17. కింది వాటిలో నిర్జీవ యాంత్రిక కణజాలం?
ఎ) స్థూలకోణ కణజాలం బి) దృడ కణజాలం
సి) మృదు కణజాలం డి) ఎ, బి (బి)
18. కింది వాటిలో యాంత్రిక కణజాలం?
ఎ) స్థూలకోణ కణజాలం బి) దృడ కణజాలం
సి) మృదు కణజాలం డి) ఎ, బి (డి)
19. కింది వాటిలో సంక్లిష్ట కణజాలం ఏది?
ఎ) దృడ కణజాలం బి) స్థూలకోణ కణజాలం
సి) దారువు డి) పైవన్నీ (సి)
20. కణజాలాల అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) సైటాలజీ బి) హిస్టాలజీ
సి) ఏలినాలజీ డి) అనాటమీ (బి)
21. క్షిరదాల వెలుపలి చెవిలో ఉండే కణజాలం?
ఎ) స్థితి స్థాపక మృదులాస్థి బి) తంతుయుత మృదులాస్థి
సి) కాల్షియం మృదులాస్థి డి) కాచాభ మృదులాస్థి (ఎ)
22. పెప్సిన్, ట్రిప్సిన్ అనే ఎంజైములు దేన్ని జీర్ణం చేస్తాయి?
ఎ) పిండి పదార్థాలు బి) ప్రోటీన్లు
సి) కొవ్వులు డి) సెల్యులోజ్ (బి)
23. జఠర రసంలో ఉండే ఎంజైము?
ఎ) ట్రిప్సిన్ బి) లైపేజ్ సి) పెప్సిన్ డి) అమైలేజ్ (సి)
24. 'సెల్యులేజ్' అనే ఎంజైము దేన్ని జీర్ణం చేస్తుంది?
ఎ) కేంద్రకామ్లాలు బి) ఫాటీ ఆమ్లాలు
సి) సెల్యులోజ్ డి) ప్రోటీన్లు (సి)
25. కింది ఏ పదార్థాలలో పెప్టెడ్ బంధాలు ఉంటాయి?
ఎ) ప్రోటీన్లు బి) ఫాటీ ఆమ్లాలు
సి) కేంద్రకామ్లాలు డి) పైవన్నీ (ఎ)
26. కింది వాటిలో ఎరోమాటిక్ అమైనో ఆమ్లం ఏది?
ఎ) గ్లైసిన్ బి) సిస్టిన్ సి) ట్రిప్టోఫాన్ డి) పైవన్నీ (సి)
27. అతి సరళ మైన అమైనో ఆమ్లం?
ఎ) గ్లైసిన్ బి) ల్యూసిన్ సి) ట్రిప్టోఫాన్ డి) సిస్టిన్ (ఎ)
28. కింది వాటిలో ఏకకణ శిలింద్రం ఏది?
ఎ) అగారికాస్ బి) పెన్సిలియం సి) రైజోపస్ డి) ఈస్ట్ (డి)
29. వానపాము రక్తంలో హిమోగ్లోబిన్ ఉండే ప్రదేశం?
ఎ) ఎర్ర రక్త కణాలు బి) తెల్ల రక్త కణాలు
సి) ప్లాస్మా డి) హిమోగ్లోబిన్ ఉండదు (సి)
30. రక్తంలో ఎంత శాతం ప్లాస్మా ఉంటుంది?
ఎ) 90 బి) 55 సి) 45 డి) 10 (బి)
31. పాకే జంతువులు ఏ తరగతికి చెందుతాయి?
ఎ) సరీసృప బి) క్షిరదాలు సి) ఉభయ చరాలు డి) పైవన్నీ (ఎ)
32. కొంకి పురుగులు, నులి పురుగులు ఏ వర్గానికి చెందుతాయి?
ఎ) ప్రొటోజోవా బి) ప్లాటీ హెల్మెంథిస్
సి) నిమాటి హెల్మెంథిస్ డి) అనిలెడా (సి)
33. మానవ శరీరంలో యూరియాని సంశ్లేషించే అవయవం?
ఎ) మూత్రపిండాలు బి) కాలేయం
సి) ఫ్లీహం డి) క్లోమం (బి)
34. ఆక్టోపస్ ఏ వర్గానికి చెందుతుంది ?
ఎ) అనిలెడా బి) మొలస్కా
సి) ఇఖైనోడెర్మట డి) పొరిఫెరా (బి)
35. పిండి పదార్థాన్ని కలిగి ఉండే జంతువు?
ఎ) యుగ్లీనా బి)హైడ్రా సి) అమీబా డి) ఏదీ కాదు (ఎ)
36. వర్మి కల్చర్ అంటే?
ఎ) నత్తల పెంపకం బి) వానపాముల పెంపకం
సి) పీతల పెంపకం డి) కీటకాల పెంపకం (బి)
37. హైడ్రా : స్పర్షకాలు :: వానపాము : ......
ఎ) శైలికలు బి) శూకాలు సి) కశాభాలు డి) వృక్కాలు (బి)
38. ఎదుగుదలకు తోడ్పడే పోషక పదార్థాలు అని వీటిని అంటారు?
ఎ) ప్రోటీన్లు బి) పిండిపదార్థాలు
సి) కొవ్వులు డి) కేంద్రకామ్లాలు (ఎ)
39. కింది వాటిలో విటమిన్ కానిది?
ఎ) బయోటిన్ బి) కొల్లాజిన్ సి) రైబోఫ్లేవిన్ డి) ఫోలికామ్లం (బి)
40. కింది వాటిలో పాలీశాఖరైడ్ ఏది?
ఎ) సెల్యులోజ్ బి) అమైలోజ్
సి) స్టార్చ్ డి) పైవన్నీ (డి)
41. 'లీన్నెక్' అనే శాస్త్రవేత్త దేన్ని కనుగొన్నాడు?
ఎ) స్టెతస్కోప్ బి) మైక్రో స్కోప్ సి) వైరస్ డి) ఇన్సులిన్ (ఎ)
42. సీతాకోక చిలుక సగటు జీవిత కాలం?
ఎ) 1-2 వారాలు బి) 1-2 రోజులు సి) 30 రోజులు డి) 6 నెలలు (ఎ)
43. ఏ జంతువు పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది?
ఎ) మేక బి) ఒంటె సి) గేదె డి) ఆవు (సి)
44. అతి పెద్ద శిలింద్రము ఏది?
ఎ) ఈస్ట్ బి) పెన్సీలియా సి) గానోడెర్మా డి) మ్యూకార్ (సి)
45. కింది వాటిలో అంకురచ్ఛద రహిత విత్తనం ?
ఎ) వరి బి) చిక్కుడు సి) గోధుమ డి) పైవన్నీ (బి)
46. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) సాబిన్ బి) జెన్నర్ సి) సాక్ డి) కోచ్ (ఎ)
47. 'కొలను పట్టు' అని దేన్ని అంటారు?
ఎ) రైజోపస్ బి) స్పైరోగైరా సి) క్లోరెల్లా డి) క్లామిడో మోనాస్ (బి)
48. వీర్యంలో ఉండే చెక్కర?
ఎ) ఫ్రక్టోజ్ బి) మాల్టోజ్ సి) గ్లూకోజ్ డి) సుక్రోజ్ (ఎ)
49. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణం?
ఎ) అధిక కొలెస్ట్రాల్ బి) అధిక ప్రోటీన్లు
సి) అధిక స్టార్చ్ డి) తక్కువ కొలెస్ట్రాల్ (ఎ)

No comments:
Post a Comment