General Knowledge - Indian Polity
1. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగ నిర్మాతలు నుంచి స్వీకరించారు? - (ఐర్లాండ్)
2. ఆదేశిక సూత్రాల ముఖ్య లక్ష్యం? - (సంక్షేమ రాజ్య స్థాపన(లేదా)శ్రేయోరాజ్య స్థాపన)
3. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ ఏ దేశం నుంచి స్వీకరించింది? - (స్పెయిన్)
4. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? - (4 భాగం 36 నుంచి 51 ఆర్టికల్ వరకు)
5. ప్రభుత్వ విధానాలను రూపొందించటం, వాటిని అమలులో వీటిని ప్రాథమికాలుగా భావిస్తారు? - (ఆదేశిక సూత్రాలు)
6. ఆదేశిక సూత్రాలకు చట్ట సంరక్షణ లేదు, వీటిని కోర్టుల ద్వారా అమలుపరచడానికి వీలు లేదు అని తెలిపే అధికరణం? - (37 వ అధికరణం)
7. మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు వేటి ప్రభావ ఫలితం? - (సామ్యవాద భావాలు)
8. మన రాజ్యాంగ పీఠికలో 'సామ్యవాద' అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా చేర్చారు? - (1976, 42 వ రాజ్యాంగ సవరణ)
9. సామ్యవాదమును అమలు చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు? - (ఆదేశిక సూత్రాలు)
10. ఆదేశిక సూత్రాలును ఏ ప్రభుత్వమో విస్మరిస్తే వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు జవాబుదారిగా నిలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది ఎవరు? - (అంబేద్కర్)
11. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ ప్రవేశికలో ఉదహరించిన ఆశయాలను పోలి ఉంటాయని అన్నది? - (అంబేద్కర్)
12. ఆదేశిక సూత్రాలు శాసన వ్యవస్థకు కరదీపం వంటిదని పేర్కొన్నది? - (ఎం. సి. సెతల్వాడ్)
13. భారత ప్రభుత్వం నిర్దేశిక నియమాలను నిజాయతీగా అమలు చేస్తే భారతదేశం ఒక భూతల స్వర్గం అవుతుందని పేర్కొన్నది? - (ఎం. సి. చాగ్లా )
14. ఆదేశిక సూత్రాలును వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండీ అని ఎవరు అన్నారు? - (ఎన్. గోపాలస్వామి అయ్యంగార్)
15. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరులకు పౌష్టికాహారం అందించాలని ఏ అధికరణం తెలుపుతుంది? - (47 వ)
16. వ్యవసాయం, పశుగణాభివృద్ధిని శాస్త్రీయ పద్దతుల్లో అభివృద్ధి చేయాలని తెలిపే అధికరణం? - (48 వ)
17. అడవులు, అటవీ జంతువుల సంరక్షణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని తెలిపే అధికరణం? - (48(ఎ))
18. ఆదేశిక సూత్రాలును 3 రకాలుగా వర్గీకరించిన పరిపాలన శాస్త్రవేత్త? - (ఎం. పి. శర్మ & జి. ఎన్. జోషి)
19. యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని తెలిపే అధికరణం? - (43(ఎ))
20. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు? - (1976, 42 వ రాజ్యాంగ సవరణ)
21. రాజంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ రాష్ట్రానికి వర్తించవు? - (జమ్మూ కాశ్మీర్)
22. గోవధను నిషేధించిన రాష్ట్రాలు? - (ఉత్తర ప్రదేశ్ & మధ్య ప్రదేశ్)
23. సంపూర్ణ మధ్య పాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రం? - (గుజరాత్)
24. ఒకే శిక్షాస్మృతి అమలులో ఉన్న రాష్ట్రం? - (గోవా)
No comments:
Post a Comment